ఆదికాండము-1
Language: తెలుగు
hungry4grace (#37)
498 Plays

1. ఆదికాండము-1:1 (TBOV)
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
2. ఆదికాండము-1:2 (TBOV)
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

Comments